Today's Financial News

News 1.

April నెల GST 5, GST 6 file చెయ్యడానికి ఈ రోజే ఆఖరు తేది.

QRMP scheme లో ఉన్న వ్యాపారాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి GST 5 and 6 file చెయ్యాలి.

GST చట్ట పరిధిలోకి వచ్చే non resident tax payers అందరు GST 5ను తప్పకుండ file చెయ్యాల్సిందే.

అదే విదంగా ప్రతి input service distributor GST 6 ను విడిగా file చెయ్యాలి.

News 2.

GST caseలో తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.

Electronic credit ledgerలో Input tax credit లేకపోతే negative balance వేసేయ్ హక్కు లేదు అని తేల్చిన ధర్మాసనం.

ఒక వేళా electronic credit ledger లోbalance ఉంటే, ఆ credit balanceను వాడుకోవడానికి లేకుండా చెయ్యొచ్చు కానీ, additional negative ledger balance  వేసే హక్కు GST authority కి లేదు అని తేల్చిన త్రిసభ్య ధర్మాసనం.

News 3.

స్థిరంగా ఉన్న ఏప్రిల్ నెల ద్రవ్యోల్భణం.

మార్చి నెలతో పోలిస్తే కాస్త తగ్గుముఖం.

ఏప్రిల్ నెలకు గాను 4.83% ఉండగా, మార్చ్ నెలకు 4.85% వద్ద ఉంది.

News 4.

Postal Banks లో customer service quality పెంచే ఉదేశ్యం తో employee training and skill development program ప్రారంభం.

Amity University, India Post Payments bank సంయుక్తన్గా నిర్వహిస్తున్న కార్యక్రమంగా IPPB వెల్లడి.

రాబోయే రోజుల్లో మరింత మంది postal employees ki skill development programs conduct చేసి, తద్ద్వారా కస్టమర్స్ కి world class experience అందించాలి అని ఆశాభావం వెల్లడి చేసిన IPPB MD, R Viswesvaran.

News 5.

apply cheyyali ani home manthrithva sekha velladi

నకిలీ passport websiteతో cyber crimes and financial fruadsకు పాల్పడుతున్న కేటుగాళ్లు.

Google search ద్వారా ఈ నకిలీ websites బారిన పడుతున్న బాధితులు.

Passport కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు వెబ్సైట్ వివరాలు పూర్తిగా చూసిన తరువాతే, అప్లై చెయ్యాలి అని హోమ్ మంత్రిత్వ సేఖా వెల్లడి.

News 6.

parisramikavethhalaku ee course nu andistham ani velladi

Drone didi yojana initiative ను ప్రారంభించిన Skill development ministry.

మహిళా రైతు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఈ స్కీం బాగా ఉపయోగపడుతుని అని TWITTER లో పోస్ట్.

mahindra and mahindra మరియు MSDE సంయుక్తంగా హైదరాబాద్ కేంద్రం లో మహిళా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు ఈ COURSE ను అందిస్తాం అని వెల్లడి.

News 7.

Cyber security conclave 2024 ప్రారంభించనున్న common service center portal.

Digital india మరియు CSC egov సంయుక్తంగా నిర్వహించబోతున్నా సైబర్ అవగాహన కార్యక్రమం.

ఇంటర్నెట్ లో మీ personal, professional dataను సంరక్షించుకోవడానికి, financial frauds నుంచి తప్పించుకోవడానికి కావలసిన వ్యూహాలను conclave లో ప్రస్తావిస్తారు అని ప్రకటన.

News 8.

Chartered accountants actకు సవరణలు సూచించిన corporate వ్యవహారాల మంత్రిత్వ సేఖా.

Chartered accountantsకు సంబంధించి ఐదు ఉప చట్టాలను మార్చాలి అనే ఆలోచనలో ఉన్న corporate affairs ministry.

ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరణకు consultation paper విడుదల.

News 9.

చిన్న మరియు కొత్త వ్యాపారాలకు digital commerceను పరిచయం చేసే ONDC start up mahotsavకి ఇంకా 5 days మాత్రమే ఉంది.

ఈ నెల 17న, ఢిల్లీ లోని వాణిజ్య bhavan లో అంగరంగ వైభవంగా జరగనున్న digitech event.

అనేక మంది నిపుణుల అనుభవాల, ఆలోచనల సమాహారంగా ఈ సదస్సు జరుగుతుంది అని వెల్లడి.

News 10.

Axis mutual fund మరియు icici mutual funds లోని కొన్ని schemeలకు ఫండ్ మేనేజర్ల మార్పు.

Axisకు చెందిన small cap మరియు equity saver fundsకి మేనేజర్ మార్పు.

అలాగే

Icici లో సుమారు funds లలో మార్పు, ముఖ్యంగా కొన్ని కీలక మైన passive మరియు multi asset fundsలో మార్పులు గమనార్హం.

News 11.

మన దేశంతో ద్వైపాక్షిక ఎగుమతుల్లో US  ను మించిన చైనా.

గత ఆర్థిక సంవత్సరినికి గాను చైనా తో 118.4  బిలియన్ డాలర్స్ వాణిజ్యం జరగగా,

అస్ తో 118.3 బిలియన్ డాలర్ల వర్తకం జరిగింది.

ముఖ్యగా ఇనుము, పత్తి, మసాలా దినుసులు, ప్లాస్టిక్ వంటివి బాగా ఎగుమతి, దిగుమతులు జరిగాయి.

News 12.

Clients చేసేయ్ ట్రేడ్స్ కి brokers ఇచ్చే contract note format లో మార్పులు తీసుకువచ్చిన exchanges.

ఇక మీదట, మీ ట్రేడ్స్ nse లో కానీ BSE కానీ ట్రేడ్ జరిగినా కూడా, రెండు exchanges lo weighted average price నీ కాంట్రాక్ట్ లో mention చెయ్యడం జరుగుతుంది.

దీని వల్ల మదుపరులు profit and loss calculation ఇంకా సులువుగా మారుతుంది అని మార్కెట్ వర్గాలు అంచనా.

News 13.

BSE IPO index లో మార్పులు చేసిన SnP.

Indegene limited ను ipo సూచీ లోకి చేర్పు.

మే 15 నుంచి అమలోకీ వస్తుంది అని వెల్లడి.

News 14.

నష్టాల ఊబిలోంచి వచ్చి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

సుమారు 200 పాయింట్ల నష్టాన్ని recover చేసుకొని, 50 పాయింట్ల లాభం తో ముగిసిన nifty.

Elections జరుగుతున్నంత కాలం, ఈ ఇంట్రాడే volatility గణనీయంగా పెరుగుతుంది అని analystల అంచనా.

News 15.

1% మేర నష్టం లో ట్రేడ్ అవుతున్న బంగారం.

10 గ్రాములు 72000 వద్ద ఉన్న పసిడి.

గతవారం లాభాల తో ముగిసిన తరువాత నష్టాల్లో ప్రారంభం అయిన బంగారం.

 

Scroll to Top